Toxic:టాక్సిక్ టీజర్‌లో యశ్ వైలెన్స్ లుక్
రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘TOXIC’ సినిమా నుంచి తెలుగు టీజర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో భారీ హైప్ నెలకొంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, యశ్ గత సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన టోన్‌లో ఉండబోతుందని టీజర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా డార్క్ గ్యాంగ్‌స్టర్…




