With Love OTT రిలీజ్ డేట్ ఫిక్స్ – నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. With Love OTT విడుదలపై అధికారిక ప్రకటన రావడంతో యూత్‌లో మరోసారి ఆసక్తి పెరిగింది. ఫిబ్రవరి 6, 2026న తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు Netflix లో ఈ నెల 6…

