this week ott releases :ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఓటీటీ దుమారం

ఫిబ్రవరి చివరి వారం ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించడానికి సిద్ధమైంది. హారర్ నుంచి కామెడీ వరకు, యాక్షన్ నుంచి రొమాన్స్ వరకు విభిన్న జానర్లలో దాదాపు 40కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులోకి వచ్చాయి. తెలుగు, తమిళ్, హిందీ మాత్రమే కాకుండా ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్,…
