‘బ్యాండ్ మేళం’ ఈవెంట్‌లో శివాజీ షాకింగ్ స్టేట్‌మెంట్

గత ఏడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాండ్ మేళం’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమా మార్చి…








