తెలుగు
అప్‌డేట్స్

తాజా అప్‌డేట్స్ కోసం అనుసరించండి

కొత్త కథనాల నోటిఫికేషన్లు

WhatsAppYouTube
,

Salaar 2 Update – భారీ ప్లానింగ్ స్టార్ట్

Salaar 2 Update – భారీ ప్లానింగ్ స్టార్ట్కు సంబంధించిన చిత్రం

ప్రభాస్ అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో తెలిసిన విషయమే. ఇప్పుడు ‘Salaar 2’పై స్పష్టమైన అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగింది. నిర్మాత తాజా ప్రకటనలో సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

మొదటి భాగం భారీ వసూళ్లు సాధించడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్స్, ఎమోషనల్ డ్రామా all will be scaled up, అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, షెడ్యూల్స్ కుదిరిన వెంటనే రెగ్యులర్ షూట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Vijay Rashmika Love Story:ఐస్‌క్రీం జ్ఞాపకాల నుంచి ప్రేమ వరకు – విజయ్ & రష్మిక స్టోరీ

మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్ ఎంటర్టైనర్‌గా ‘Salaar 2’ ఉండబోతుందని టాక్. అధికారిక అనౌన్స్‌మెంట్ తర్వాత సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Tumbbad-2:తుంబాడ్ 2లో నవాజుద్దీన్ ఎంట్రీ అధికారికం

ఎంపికను ఆరు నెలల వరకు ఈ బ్రౌజర్‌లో గుర్తుంచుకుంటాం. ఎప్పుడైనా మార్చవచ్చు.

మిశ్రమ Google Tag / Tag Manager సేవలకు రెండు అనుమతులు అవసరం. గ్యాలరీలో Play నొక్కితే YouTube ప్లేయర్ తెరుచుకుంటుంది. ప్రత్యేక Watch పేజీ తెరిస్తే ప్లేయర్ లోడ్ అవుతుంది; autoplay ఆఫ్‌లో ఉంటుంది. నోటిఫికేషన్లకు వేరుగా అనుమతి అడుగుతాం.

గోప్యత విధానం