తెలుగు
అప్‌డేట్స్

తాజా అప్‌డేట్స్ కోసం అనుసరించండి

కొత్త కథనాల నోటిఫికేషన్లు

WhatsAppYouTube
,

Tumbbad-2:తుంబాడ్ 2లో నవాజుద్దీన్ ఎంట్రీ అధికారికం

Tumbbad-2:తుంబాడ్ 2లో నవాజుద్దీన్ ఎంట్రీ అధికారికంకు సంబంధించిన చిత్రం

Tumbbad-2:భారతీయ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘తుంబాడ్’ సీక్వెల్‌పై ఎట్టకేలకు కీలక అప్‌డేట్ వచ్చింది. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీని ఎంపిక చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కాస్టింగ్‌తో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

మొదటి భాగం రీ-రిలీజ్ సమయంలోనే మంచి రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు నవాజుద్దీన్ లాంటి ఇంటెన్స్ యాక్టర్ ఎంట్రీ ఇవ్వడం కథలో మరింత డెప్త్, డార్క్ టోన్ ఉంటుందని సూచిస్తోంది. నిర్మాత సోహుమ్ షా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో ఈ వార్త కన్ఫర్మ్ అయింది.

Salaar 2 Update – భారీ ప్లానింగ్ స్టార్ట్

ఈసారి కథ మరింత విస్తృతంగా, భయానక వాతావరణంతో తెరకెక్కనుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

Vijay Rashmika Love Story:ఐస్‌క్రీం జ్ఞాపకాల నుంచి ప్రేమ వరకు – విజయ్ & రష్మిక స్టోరీ

ఎంపికను ఆరు నెలల వరకు ఈ బ్రౌజర్‌లో గుర్తుంచుకుంటాం. ఎప్పుడైనా మార్చవచ్చు.

మిశ్రమ Google Tag / Tag Manager సేవలకు రెండు అనుమతులు అవసరం. గ్యాలరీలో Play నొక్కితే YouTube ప్లేయర్ తెరుచుకుంటుంది. ప్రత్యేక Watch పేజీ తెరిస్తే ప్లేయర్ లోడ్ అవుతుంది; autoplay ఆఫ్‌లో ఉంటుంది. నోటిఫికేషన్లకు వేరుగా అనుమతి అడుగుతాం.

గోప్యత విధానం