ఆర్ఆర్ఆర్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి – టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న ఎస్ఎస్ఎంబీ29పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ కెరీర్‌లో 29వ చిత్రంగా వస్తోన్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా లెవెల్లోనూ భారీ ...