తెలుగు రాష్ట్రాల ప్రజలకు RTC ప్రత్యేక అవకాశం తిరుమల తిరుపతి, శ్రీశైలం, విజయవాడ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి RTC బస్సులు నిరంతరం అందుబాటులో ఉన్నాయి. అందువల్ల అప్పటికప్పుడు తీర్థయాత్రకు వెళ్లాలనుకునే భక్తులు సులభంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. ...