హైదరాబాద్: టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ, సినీ జీవనాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. రాశీ ...