Mirai Movie Lady Villain Tanja Keller | మిరాయ్‌లో అదరగొట్టిన హాలీవుడ్ నటి ఎవరో తెలుసా?” by StudioOne September 15, 2025 0 మిరాయ్ సినిమాకు అద్భుతమైన స్పందన యంగ్ సూపర్‌స్టార్ తేజ సజ్జా హీరోగా నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ “మిరాయ్” బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. సెప్టెంబర్ 12, 2025న పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజునే సూపర్ టాక్ ...