మిరాయ్‌లో రాముడి సన్నివేశం థియేటర్లలో కేరింతలు తెప్పిస్తోంది మిరాయ్ సినిమా విజయం యంగ్ సూపర్‌స్టార్ తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సెప్టెంబర్‌లో విడుదలై మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ ...